Back

Choose Song To View The Lyrics

నింగినేల మారినా మారని వాక్యం (117)

- పి.యేసురత్నం
- Scale : Em

నింగినేల మారినా - మారని వాక్యం
సూర్య చంద్రులు గతించినా - ఆరని దీపం
కాలము చెల్లని సత్యం
ఎన్నడు తరుగని జీవం
||నింగినేల||

1. మదిని నెమ్మది లేని వేళలో
వాక్యమే - గీతం
నిదుర రాని - నిశీథ రేయిలో - తోడు నీ వాక్యం
దివారాత్రులు - ధ్యానించెదను
పూర్ణమనసుతో - పాటించెదను
||నింగినేల||

2. అశ్లీల అవినీతి - నిండిన జగతిలో
వాక్యమే - మార్గం
అపవాది వంచన - అంచులలోన
వాక్యమే - సాయం
ఖననము చేసెదన్ - పాపపు బాట
మననము చేసెదన్ - దేవుని మాట
||నింగినేల||

3. వ్యతిరేక ప్రతికూల - సేవా యాత్రలో
బలము - నీ వాక్యం
ఆశలన్నియు - అడుగంటినను
ఆశ నీ వాక్యం -
అగ్ని వంటిది - దేవుని వాక్యం
అగ్నిబాణముల్ - ఆర్పివేసెదన్
||నింగినేల||

నింగినేల మారినా - మారని వాక్యం
D Em
సూర్య చంద్రులు గతించినా - ఆరని దీపం
D
కాలము చెల్లని సత్యం
C Em
ఎన్నడు తరుగని జీవం ||నింగినేల||

G Am
1. మదిని నెమ్మది లేని వేళలో
D Em
వాక్యమే - గీతం
G Am D Em
నిదుర రాని - నిశీథ రేయిలో - తోడు నీ వాక్యం
D Em
దివారాత్రులు - ధ్యానించెదను
D Em
పూర్ణమనసుతో - పాటించెదను
||నింగినేల||

2. అశ్లీల అవినీతి - నిండిన జగతిలో
వాక్యమే - మార్గం
అపవాది వంచన - అంచులలోన
వాక్యమే - సాయం
ఖననము చేసెదన్ - పాపపు బాట
మననము చేసెదన్ - దేవుని మాట
||నింగినేల||

3. వ్యతిరేక ప్రతికూల - సేవా యాత్రలో
బలము - నీ వాక్యం
ఆశలన్నియు - అడుగంటినను
ఆశ నీ వాక్యం -
అగ్ని వంటిది - దేవుని వాక్యం
అగ్నిబాణముల్ - ఆర్పివేసెదన్
||నింగినేల||
** TELUGU LYRICS **

** CHORDS **

Em D Em

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------