Back

Choose Song To View The Lyrics

నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా

నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2)
రాసాను నేనొక లేఖని
పంపాను నేనొక పాటని (2)
||నా దేవుణ్ణి||

నిను చూడక నాకు నిదుర ఏది
నీ స్వరము వినక నేనుంటినా (2)
||నా దేవుణ్ణి||

నీ సేవకై నన్ను ఏర్పరచావు
నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2)
||నా దేవుణ్ణి||

-----------------------------------------------------------------
CREDITS : జ్యోతి మనోహర్ (Jyothi Manohar)
-----------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Naa Devunni Nenu Premisthunnaa
Naa Yesayyanu Nenu Premisthunnaa (2)
Raasaanu Nenoka Lekhani
Pampaanu Nenoka Paatani (2)
||Naa Devunni||

Ninu Choodaka Naaku Nidura Edi
Nee Swaramu Vinaka Nenuntinaa (2)
||Naa Devunni||

Nee Sevakai Nannu Erparachaavu
Nee Koraku Maraninche Praanam Undi (2)
||Naa Devunni||