Back

Choose Song To View The Lyrics

నా జీవిత వ్యధలందు యేసే జవాబు (108)

** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Bm

నా జీవిత వ్యధలందు - యేసే జవాబు
యేసే జవాబు - ప్రభు యేసే జవాబు (2)

1. తీరని మమతలతో - ఆరని మంటలలో
ఆశనిరాశలతో - తూలెను నా బ్రతుకే
ననుగని వచ్చెను - తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము బాపెను
||నా జీవిత||

2. చీకటి వీధులలో - నీటుగా నడిచితివి
లోకపుటుచ్చులలో - శోకము జూచితిని (2)
||నను||

3. ద్రోహుల నమ్ముకొని - స్నేహము చేసితిని
ఇడుముల పాల్జెసి - ఎడబాసిరి నన్ను (2)
||నను||

4. హంగుల వేషంతో - రంగుల వలయంలో
నింగికి నేనెగిరి - నేలను రాలితినే (2)
||నను||

నా జీవిత వ్యధలందు - యేసే జవాబు
A Bm F# Bm

యేసే జవాబు - ప్రభు యేసే జవాబు (2)

1. తీరని మమతలతో - ఆరని మంటలలో
F# A Bm

ఆశనిరాశలతో - తూలెను నా బ్రతుకే (2)
Em Bm
ననుగని వచ్చెను - తన కృప నిచ్చెను
A F# Bm

కరుణతో ప్రేమించి - కలుషము బాపెను
||నా జీవిత||

2. చీకటి వీధులలో - నీటుగా నడిచితివి
లోకపుటుచ్చులలో - శోకము జూచితిని (2)
||నను||

3. ద్రోహుల నమ్ముకొని - స్నేహము చేసితిని
ఇడుముల పాల్జెసి - ఎడబాసిరి నన్ను (2)
||నను||

4. హంగుల వేషంతో - రంగుల వలయంలో
నింగికి నేనెగిరి - నేలను రాలితినే (2)

||నను||

---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------
** ENGLISH LYRICS **

Naa Jeevitha Vyadhalandu Yese Javaabu
Yese Javaabu Prabhu Yese Javaabu (2)

1. Theerani Mamathalatho Aarani Mantalalo
Aasha Niraashalatho - Thoolenu Naa Brathuke
Nanu Gani Vachchenu – Thana Krupa Nichchenu
Karunatho Preminchi – Kalushamu Baapenu(2)
||Nanu||

2. Cheekati Veedhulalo Neetuga Nadachithini
Lokapu Uchchulalo - Shokamu Joochithini (2)
||Nanu||

3. Drohula Nammukoni - Snehamu Chesithini
Idumula Palchesi - Yedabasiri Nannu (2)
||Nanu||

4. Hangula Veshamutho - Rangula Valayamulo
Ningiki Nenegiri - Nelanu Raalithini (2)
||Nanu||

** CHORDS **

Bm Em

F# Bm

** ENGLISH LYRICS **

Will Update Soon...