Back

Choose Song To View The Lyrics

నాకై చీల్చబడిన ఓ అనంత నగమా (107)

- జె. దేవరాజు
- Scale : A

నాకై చీల్చబడిన - ఓ అనంత నగమా
నీలో దాగెదన్ - నీ రుధిర ధారలలో
పాపం కడుగుమా - బలమును త్రుంచుమా

1. నీ ఆజ్ఞమీరి నేను - దోషుండ నైతి దేవా
చెడిపోయె నాదు పనులు - కన్నీరు యింకిపోయే
నా దేవా - నా దేవా
నీవేగ నాదు మార్గం - నీ సిలువే నాదు శరణం
పాపం కడుగుమా - బలమును త్రుంచుమా
||నాకై||

2. ఏమియ్యలేని వాడన్ - నీ సిలువ నాశ్రయింతున్
నే దీన దిగంబరుడన్ - నీ నీతి నిమ్ము దేవా
నా దేవా - నా దేవా
కలవరము నిండె నాలో - కలుషంబు బాపు దేవా
కనికరము జూపుమా - కృప చేత బ్రోవుమా
||నాకై||

3. కడబూర మ్రోగగానే - నిను జూడ వేగలేవన్
పరలోక మహిమ జేరన్ - కరుణించి పిలువు దేవా
నా దేవా - నా దేవా
మహిమాసనంబు పైన - నిను నేను జూడగానే
నీలో దాగెదన్ - నీ నీడ చేరెదన్
||నాకై||

నాకై చీల్చబడిన - ఓ అనంత నగమా
E F#m E
నీలో దాగెదన్ - నీ రుధిర ధారలలో
A B A
పాపం కడుగుమా - బలమును త్రుంచుమా

1. నీ ఆజ్ఞమీరి నేను - దోషుండ నైతి దేవా
E
చెడిపోయె నాదు పనులు - కన్నీరు యింకిపోయే
F#m
నా దేవా - నా దేవా
A F#m D E
నీవేగ నాదు మార్గం - నీ సిలువే నాదు శరణం
A B
పాపం కడుగుమా - బలమును త్రుంచుమా
||నాకై||

2. ఏమియ్యలేని వాడన్ - నీ సిలువ నాశ్రయింతున్
నే దీన దిగంబరుడన్ - నీ నీతి నిమ్ము దేవా
నా దేవా - నా దేవా
కలవరము నిండె నాలో - కలుషంబు బాపు దేవా
కనికరము జూపుమా - కృప చేత బ్రోవుమా
||నాకై||

3. కడబూర మ్రోగగానే - నిను జూడ వేగలేవన్
పరలోక మహిమ జేరన్ - కరుణించి పిలువు దేవా
నా దేవా - నా దేవా
మహిమాసనంబు పైన - నిను నేను జూడగానే
నీలో దాగెదన్ - నీ నీడ చేరెదన్
||నాకై||
** TELUGU LYRICS **

** CHORDS **

A D

A F#m

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------