Back

Choose Song To View The Lyrics

నక్షత్రం నక్షత్రం నక్షత్రం క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం

నక్షత్రం నక్షత్రం నక్షత్రం
క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం (2)
యేసుని చూపుటకు ప్రజలను నడిపించే (2)

1. తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులను
యేసుని చూపుటకు వారిని నడిపెను (2)
యేసుని చూచిరి సాగిలపడిరి (2)
కానుకలర్పించి ఆరాదించిరి.
సర్వోన్నత మైన స్థలముల లోన
దేవునికే మహిమ హల్లెలయా (2)
||నక్షత్రం||

2. నీతి మార్గము అనుసరించుటకును
ఎవరును అనేకులను యేసు వైపు త్రిప్పుడురో (2)
వారు ఆయన నక్షత్రం వలెను (2)
నిరంతరం మును ప్రకాశించేదరు
సర్వోన్నత మైన స్థలముల లోన
దేవునికే మహిమ హల్లెలయా (2)
||నక్షత్రం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------