Back

Choose Song To View The Lyrics

దైవకుమారుడే దీనుడైన వేళ దిక్కులేని మనపై దయను చూపిన వేళ

దైవకుమారుడే దీనుడైన వేళ
దిక్కులేని మనపై దయను చూపిన వేళ
సంబరమాయెనె మది మురిసిపోయెనె
ఆనందమె సంతోషమే హృదిలొ నిండెనె
ఇహమందు పరమందు స్తుతి ఆరాధనె

1 కారుచీకటి కమ్మిన ఈ భువిలోన
అద్భుతమైన దీపమై వెలుగు విరజిమ్మెనుగా
ఆ వెలుగె నిన్ను నన్ను ప్రకాశింపజేసెనుగా
మన అందరి జీవితాలలో సంతోషము నింపెనుగా

2 ప్రవచింపబడెను ముందుగానే రక్షకుడు పుట్టునని
లేఖనాలు నెరవేర్చు పుట్టెనేసు మురిసెను ఈ ధరణి
చెప్పినట్టుగానే ప్రతి మాటను నెరవేర్చెను నా బ్రతుకలో
ప్రతి పాపపు బంధకాలనుండి విడిపించె ఆ సిలువలో
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------