Back

Choose Song To View The Lyrics

దూరమరిగిన చిన్ని తనయా తండ్రి ఇంటికి మరలిరా (84)

- జె. దేవరాజు
- Scale : Em

దూరమరిగిన చిన్ని తనయా - తండ్రి యింటికి మరలి రా
తండ్రి కడకే కదలిరా - తండ్రి యింటికి మరలి రా

1. స్వేచ్ఛ కోరుకొంటివి - వాంఛదీర చెడితివి
స్నేహితులతో తెలివి లేక - త్రాగి తూలెదవా - త్రాగి తూలెదవా
||దూరమరిగిన||

2. చాలదూరము పోతివి - మేలు గానక యుంటివి
కఠిన లేమితో అలమటించే - కలత నిదురేలా (2)
||దూరమరిగిన||

3. తండ్రి సంపద తరుగునా - తండ్రి ప్రేమ మారునా
పరుగులెత్తే హృదయ వేదన - పిలుపు వినలేవా (2)
||దూరమరిగిన||

4. ప్రాణమిచ్చి ప్రేమ చూపిన - క్రీస్తు నీకై లేచెరా
పాప దాస్యము బాపి - నిత్య జీవమిచ్చునురా
||దూరమరిగిన||

దూరమరిగిన చిన్ని తనయా - తండ్రి యింటికి మరలి రా
Am Em G Em
తండ్రి కడకే కదలిరా - తండ్రి యింటికి మరలి రా

1. స్వేచ్ఛ కోరుకొంటివి - వాంఛదీర చెడితివి
Am Em B C D Em

స్నేహితులతో తెలివి లేక - త్రాగి తూలెదవా - త్రాగి తూలెదవా
||దూరమరిగిన||

2. చాలదూరము పోతివి - మేలు గానక యుంటివి
కఠిన లేమితో అలమటించే - కలత నిదురేలా (2)
||దూరమరిగిన||

3. తండ్రి సంపద తరుగునా - తండ్రి ప్రేమ మారునా
పరుగులెత్తే హృదయ వేదన - పిలుపు వినలేవా (2)
||దూరమరిగిన||

4. ప్రాణమిచ్చి ప్రేమ చూపిన - క్రీస్తు నీకై లేచెరా
పాప దాస్యము బాపి - నిత్య జీవమిచ్చునురా
||దూరమరిగిన||
** TELUGU LYRICS **

** CHORDS **

Em D C Em

B7 Em B7

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------