Back

Choose Song To View The Lyrics

దేవా నీకు నేను కృతజ్ఞతా స్తుతులు చేయుచున్నాను

దేవా నీకు నేను కృతజ్ఞతా స్తుతులు చేయుచున్నాను
దేవా నీకు నేను కృతజ్ఞతా అర్పణలు అర్పించెదను
నీవు సమీపముగా ఉన్నావని
నీవు సహాయముగా ఉన్నావని
కృతజ్ఞతా స్తుతులు చేయుచున్నాను
||దేవా||

నేనున్నానంటివి నాకున్నవంటివి
నన్ను చేరదీస్తివి నా సేద తీర్చుతివి (2)
దేవా నీవు నాకు సమీపమై యున్నావు
దేవా నీవు నాకు సమస్తమై యున్నావు
సమస్తమై యున్నావు
||దేవా||

నాకున్నవాడైతివి నన్ను కన్నవాడైతివి
నా స్నేహితుడైతివి నా ప్రాణ ప్రియుడైతివి |2|
దేవా నీవు నాకు సమీపమై యున్నావు
దేవా నీవు నాకు సమస్తమై యున్నావు
సమస్తమై యున్నావు
||దేవా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------
CREDITS : Hemanth Ganesh Narim
-------------------------------------------------------------------------