Back

Choose Song To View The Lyrics

దయాళుడా నీ కృప నిత్యముండును

దయాళుడా నీ కృప నిత్యముండును
మహోన్నతుడా నీ కృప నిత్యముండును
నిత్యముండును నీ కృప నిత్యముండును (4)
||దయాళుడా||

ఆపదలో చిక్కినప్పుడు
ఆలోచన లేనప్పుడు (2)
అంతా శూన్యంగా మారినప్పుడు (2)
ఆవేదన మదిని నిండినప్పుడు (2)
||నిత్యముండును||

కన్నీళ్లే ఆగినప్పుడు
దరికెవ్వరు రానప్పుడు (2)
ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2)
ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2)
||నిత్యముండును||

---------------------------------------------------------------
CREDITS : చంద్రశేఖర్ (Chandra Sekhar)
---------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Dhayaaludaa Nee Krupa Nithyamundunu
Mahonnathudaa Nee Krupa Nithyamundunu
Nithyamundunu Nee Krupa Nithyamundunu (4)
||Dhayaaludaa||

Aapadhalo Chikkinappudu
Aalochana Lenappudu (2)
Anthaa Shoonyamgaa Maarinappudu (2)
Aavedhana Madhini Nindinappudu (2)
||Nithyamundunu||

Kanneelle Aaganappudu
Dharikevvaru Raanappudu (2)
Odaarche Vaarevvaru Lenappudu (2)
Ontarithaname Naalo Migilinappudu (2)
||Nithyamundunu||