Back

Choose Song To View The Lyrics

దేవా నీ కార్యములు ఎంత యద్భుతములు

- జి.ఎఫ్.వి.ప్రసాద్
- Scale : C

దేవా నీ కార్యములు - ఎంత యద్భుతములు
నేచూడగా - మహాద్భుతములు - మహాద్భుతములు

1. వివరింపచాలదే - జ్ఞానమంతయు
మహాద్భుతకరుడా - మాగొప్పదేవుడా
||దేవా||

2. కల్వరి సిలువలో - కార్చిన రక్తమే
కడిగె పాపము - కరుణాకరుడా
||దేవా||

3. నీ ప్రేమ గొప్పది - నిత్యమైనట్టిది
చెప్పనశక్యము - గొప్పమా ప్రభువా
||దేవా||

4. సమస్తమును మా - మేలు కొరకెగా
జరిగించు చుంటివి - స్తోత్రము ప్రభువా
||దేవా||

దేవా నీ కార్యములు - ఎంత యద్భుతములు
G C Dm G7 C
నేచూడగా - మహాద్భుతములు - మహాద్భుతములు

1. వివరింపచాలదే - జ్ఞానమంతయు
Dm G7 C
మహాద్భుతకరుడా - మాగొప్పదేవుడా
||దేవా||

2. కల్వరి సిలువలో - కార్చిన రక్తమే
కడిగె పాపము - కరుణాకరుడా

||దేవా||

3. నీ ప్రేమ గొప్పది - నిత్యమైనట్టిది
చెప్పనశక్యము - గొప్పమా ప్రభువా
||దేవా||

4. సమస్తమును మా - మేలు కొరకెగా
జరిగించు చుంటివి - స్తోత్రము ప్రభువా
||దేవా||
** TELUGU LYRICS **

** CHORDS **

C F

F G C

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------