Back

Choose Song To View The Lyrics

దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు

దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే
యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు
||దహన||

1. నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి
ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి
||దహన||

2. అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్
ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు
||దహన||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Dahana Bali Neeku Nanishthamu Mariyu Daiva Balulu Virigina Yaathmaye
Yehovah Deva Virigi Naligina Yatti Hrudayam Balakshyambu Seyavu
||Dahana||

1. Nee Kataakshamutho Seeyonuna Kipude Nenaruthodanu Melu Cheyumi
Praakatambuganu Yorushalemuna Kun Baakaaramulanu Gattinchumi
||Dahana||

2. Anthata Neethiyukthambu Lau Balula Yaagamula Sarvaanga Homamul
Entho Yishtambau Balapeethamu Meeda Nenno Kodele Janularpinchuthuru
||Dahana||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------