Back

Choose Song To View The Lyrics

దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది (90)

దేవుని కొరకు నా ప్రాణము - తృష్ణగొనుచున్నది
దుప్పి నీటి వాగులకై - ఆశపడునట్లుగా
ఆదరణ, ఆనందము - ఆయనలో అనుదినము

1. దేవుని సన్నిధికి - నేనెప్పుడు వత్తునని
నిరతము ఆయన ప్రేమకొరకై - దాహము గొనుచున్నది
||ఆదరణ||

2. మరణపు పాశములు - నను చుట్టుకొని యుండగా
విడిపించి జీవములోనికి - నన్ను నడిపించెను యేసు
||ఆదరణ||

3. దివారాత్రములు - దైవ వాక్యధ్యానము కొరకై
ప్రార్ధన సహవాసంబు కొరకై - ఆకలి గొనుచున్నది
||ఆదరణ||

4. భక్తి హీనుడనైయుండ - బలహీనుడనై యుండగా
ఆత్మాభిషేకము నిచ్చి క్రీస్తు - సాక్షిగా జేసె నన్ను
||ఆదరణ||

5. పాపులన్ పరికింపగా - నాలో ప్రసవ వేదన కలిగె
ఆత్మలన్ సంపాదించవలెనను - దాహము గొనుచున్నది
||ఆదరణ||

6. హల్లెలూయ స్తోత్రముల్ - ప్రభు యేసునకే మహిమ
నిరతము స్తుతులు కీర్తి ఘనత - ఆయన నామముకే

Em B Am C B7 Em
దుప్పి నీటి వాగులకై - ఆశపడునట్లుగా
D C B7 Em
ఆదరణ, ఆనందము - ఆయనలో అనుదినము

Em D C D Em
1. దేవుని సన్నిధికి - నేనెప్పుడు వత్తునని
Am C D B7 Em
నిరతము ఆయన ప్రేమకొరకై - దాహము గొనుచున్నది
||ఆదరణ||

2. మరణపు పాశములు - నను చుట్టుకొని యుండగా
విడిపించి జీవములోనికి - నన్ను నడిపించెను యేసు
||ఆదరణ||

3. దివారాత్రములు - దైవ వాక్యధ్యానము కొరకై
ప్రార్ధన సహవాసంబు కొరకై - ఆకలి గొనుచున్నది
||ఆదరణ||

4. భక్తి హీనుడనైయుండ - బలహీనుడనై యుండగా
ఆత్మాభిషేకము నిచ్చి క్రీస్తు - సాక్షిగా జేసె నన్ను
||ఆదరణ||

5. పాపులన్ పరికింపగా - నాలో ప్రసవ వేదన కలిగె
ఆత్మలన్ సంపాదించవలెనను - దాహము గొనుచున్నది
||ఆదరణ||

6. హల్లెలూయ స్తోత్రముల్ - ప్రభు యేసునకే మహిమ
నిరతము స్తుతులు కీర్తి ఘనత - ఆయన నామముకే
||ఆదరణ||
** TELUGU LYRICS **

- Scale : Em

** CHORDS **

Em C Em D

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali