Back

Choose Song To View The Lyrics

దేవుడు చేసిన దినమిదే నిన్నటి రేపటి వలె కాదు (88)

దేవుడు చేసిన దినమిదే - నిన్నటి రేపటి వలె కాదు
ప్రత్యేకంగా దీన్ని చేశాడు - పాడి యానందించుడి

1. ప్రతిరోజు ఒక క్రొత్తరోజు - ముందెన్నడు రాలేదీ రోజు
మరెన్నడూ రాబోదీ రోజు - ప్రత్యేక బహుమతి క్రొత్తరోజు
ఆనందంగా పనిచేయాలి ఈ రోజు - ఎంతో స్తుతి చెల్లించాలీ రోజు

2. రేపటినేమో లెక్కించకు - రేపేదో బాగుంటుందనే మోజు
బైబిలు చెబుతుంది ఈలాగు - హెచ్చుతగ్గులుంటాయి ప్రతిరోజు

F Dm C Am Dm G C

ప్రత్యేకంగా దీన్ని చేశాడు - పాడి యానందించుడి

1. ప్రతిరోజు ఒక క్రొత్తరోజు - ముందెన్నడు రాలేదీ రోజు
F C Dm F G C

మరెన్నడూ రాబోదీ రోజు - ప్రత్యేక బహుమతి క్రొత్తరోజు
F C Dm F G C

ఆనందంగా పనిచేయాలి ఈ రోజు - ఎంతో స్తుతి చెల్లించాలీ రోజు

2. రేపటినేమో లెక్కించకు - రేపేదో బాగుంటుందనే మోజు
బైబిలు చెబుతుంది ఈలాగు - హెచ్చుతగ్గులుంటాయి ప్రతిరోజు
** TELUGU LYRICS **

- Scale : C

** CHORDS **

C Am C G Dm7 G C

G C Dm G C

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :