Back

Choose Song To View The Lyrics

ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా (168)

** TELUGU LYRICS **
- కె.విల్సన్
- Scale : A

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా
||ప్రార్ధన||

1. శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రణుతించెదము - పరలోక ప్రార్థన నేర్పుమయా
||ప్రార్ధన||

2. పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగ మోడ్చి
శిరమును వంచి సరిగను - వేడిన సుంకరి ప్రార్ధన నేర్పుమయా
||ప్రార్ధన||

3. దినములోన జేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ
దీనుడవయి ఒంటిగ కొండను చేసిన - ప్రార్థన నేర్పుమయా
||ప్రార్ధన||

4. శత్రు మూక నీను చుట్టుకొని - సిలవపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రువుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా
||ప్రార్ధన||

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా
||ప్రార్ధన||
E A

1. శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి
E D A E7 A

పరముడ నిన్ను ప్రణుతించెదము - పరలోక ప్రార్థన నేర్పుమయా
||ప్రార్ధన||

2. పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగ మోడ్చి
శిరమును వంచి సరిగను వేడిన సుంకరి - ప్రార్ధన నేర్పుమయా
||ప్రార్ధన||

3. దినములోన జేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ
దీనుడవయి ఒంటిగ కొండను చేసిన - ప్రార్థన నేర్పుమయా
||ప్రార్ధన||

4. శత్రు మూక నీను చుట్టుకొని - సిలవపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రువుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా
||ప్రార్ధన||
** ENGLISH LYRICS **

Praarthana Vinedi Paavanudaa
Praartana Maaku Nerpumayaa
||Praarthana||

1. Sreshtamaina Bhaavamu Goorchi - Shishya Brundamuku Nerpithivi
Paramuda Ninnu Pranuthinchedamu - Paraloka Praarthana Nerpumayaa
||Praarthana||

2. Parama Devudavani Thelisi - Karamu Leththi Jantaga Modchi
Shiramunuvanchi Sariganu vedina - Sunkari Praarthana Nerpumayaa
||Praarthana||

3. Dinadinambu Chesina Seva - Daiva Chiththamuku Saripova
Deenudavayyi Ditamuga Kondanu - Chesina Praarthana Nerpumayaa
||Praarthana||

4. Shathrumooka Ninu Chuttukoni - Siluvapaina Ninu Jampaganu
Shaanthamutho Nee Shathrula Brovaga - Salipina Praarthana Nerpumayaa
||Praarthana||

** CHORDS **

A D A E7 A

--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------