Back

Choose Song To View The Lyrics

పాపాల భారంబు మోసి పరితాప మొందేటి ప్రజల

- కె.విల్సన్
- Scale : F

పాపాల భారంబు మోసి - పరితాప మొందేటి ప్రజల
ప్రభు యేసు రమ్మని పిలిచె - పరిపూర్ణ విశ్రాంతి నీయ
||పాపాల||

1. లొకాశలకు నీవు లొంగి - లోలోన కుములుచు క్రుంగి
ఎదలోన ఎండి నశించి - ఎడుగేమి లేక కృశించి
ప్రభు యేసు పిలుచుచు నుండ - పరితృప్తి నొందలేవా
||పాపాల||

2. జీవించ నీవు వేసారి - పయనించు ఓ బాటసారి (2)
ఇంకెంత కాలమీ బ్రతుకు - ఇకనైన తీరని బరువు (2)

నీ భారమంతయు మోసి - విశ్రాంతినీయ నేసు (2)
||పాపాల||

పాపాల భారంబు మోసి - పరితాప మొందేటి ప్రజల
Bb C C7 F
ప్రభు యేసు రమ్మని పిలిచె - పరిపూర్ణ విశ్రాంతి నీయ
||పాపాల||

F F7 Bb Gm C7 F
1. లొకాశలకు నీవు లొంగి - లోలోన కుములుచు క్రుంగి (2)
Bb Gm C7 F
ఎదలోన ఎండి నశించి - ఎడుగేమి లేక కృశించి (2)
F7 Bb C C7 F
ప్రభు యేసు పిలుచుచు నుండ - పరితృప్తి నొందలేవా
||పాపాల||

2. జీవించ నీవు వేసారి - పయనించు ఓ బాటసారి (2)
ఇంకెంత కాలమీ బ్రతుకు - ఇకనైన తీరని బరువు (2)
నీ భారమంతయు మోసి - విశ్రాంతినీయ నేసు (2)
||పాపాల||
** TELUGU LYRICS **

** CHORDS **

F Dm C

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------