Back

Choose Song To View The Lyrics

పరమందలి దేవా పరిశుద్ధ ప్రభువా యేసయ్యా స్తోత్రమయా

- కె.జె.యస్ బాబూరావు
- Scale : E

పరమందలి దేవా, పరిశుద్ధ ప్రభువా, యేసయ్యా, స్తోత్రమయా
నేరమెంచక మము చేర్చుకొంటివి, పరిశుద్ధముగా జీవించమంటివి
||పర||

1. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, సరిరారు నీకెవరూ ఓ యేసయ్యా
అరికాలు మొదలు నడినెత్తి వరకు (2)
పాపముండగా మమ్ము శుద్ధీకరించితివి (2)
||పర||

2. సరిచేసితివి నీవు మా జీవితముల, విరబూసె మాలోన పరమానందం
గురిలేని మాకు పరిశుద్ధత నిచ్చి (2)
పరిపూర్ణతను మాకు గురిగా నిచ్చితివి (2)
||పర||

3. చిరకాలములో మేము నీతో నుండ సరిపోయెడు పరిశుద్ధత మాకీయుమయా
స్థిరమైన మనస్సు, నిను పోలిన బ్రతుకు నరశరీరధారీ,
మాయేసూ మాకిమ్ము
||పర||

పరమందలి దేవా, పరిశుద్ధ ప్రభువా, యేసయ్యా, స్తోత్రమయా
A B E F#m B E
నేరమెంచక మము చేర్చుకొంటివి, పరిశుద్ధముగా జీవించమంటివి
||పర||

A C#m B E
1. పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, సరిరారు నీకెవరూ ఓ యేసయ్యా
A E
అరికాలు మొదలు నడినెత్తి వరకు (2)
F# A E
పాపముండగా మమ్ము శుద్ధీకరించితివి (2)
||పర||

2. సరిచేసితివి నీవు మా జీవితముల, విరబూసె మాలోన పరమానందం
గురిలేని మాకు పరిశుద్ధత నిచ్చి (2)
పరిపూర్ణతను మాకు గురిగా నిచ్చితివి (2)
||పర||

3. చిరకాలములో మేము నీతో నుండ సరిపోయెడు పరిశుద్ధత మాకీయుమయా
స్థిరమైన మనస్సు, నిను పోలిన బ్రతుకు నరశరీరధారీ,
మాయేసూ మాకిమ్ము
||పర||
** TELUGU LYRICS **

** CHORDS **

E F#m B E

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------