Choose Song To View The Lyrics
పరశుద్ధముగా జీవించెదను పరలోకపు నీ పిలుపుకు
** TELUGU LYRICS **
- కె.జె.యస్. బాబురావు
- Scale : C
పరశుద్ధముగా జీవించెదను
పరలోకపు నీ పిలుపుకు లోబడుచు ప్రభువా
1. పరిశుద్దతయే నీ శ్రేష్ఠ గుణలక్షణం ఆ... ఆ...
పరిశుద్ధతయే నీ సన్నిధిలో మూలాంశము
పరలోక రాజా, పరిశుద్ధ తేజా
పరిశుద్ధుతతో నిను చూచెదను (2)
||పరశుద్ధముగా||
2. పరిశుద్ధతను పాపినైన నాకీయగను ఆ... ఆ... (2)
పరిశుద్ధమైన నీవాక్యముచే శుద్ధీకరించి
గొట్టె పిల్లగా క్రీస్తేసు రాజా!
ధరలో నీవే అర్పించుకొంటివి (2)
||పరశుద్ధముగా||
3. పరిశుద్ధతలను వైవాహిక జీవితంబున ఆ... ఆ... (2)
పరిశుద్ధతను ఉద్యోగములో, పరిచర్యలో
కోరుచున్న దేవా, నేర రహిత రాజా
నిరతము నీకే లోబడియెదను
||పరశుద్ధముగా||
పరశుద్ధముగా జీవించెదను
G C
పరలోకపు నీ పిలుపుకు లోబడుచు ప్రభువా
1. పరిశుద్దతయే నీ శ్రేష్ఠ గుణలక్షణం ఆ... ఆ...
Dm G C
పరిశుద్ధతయే నీ సన్నిధిలో మూలాంశము
Dm

** CHORDS **
C F
F C G C
** ENGLISH LYRICS **
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali