Back

Choose Song To View The Lyrics

పరలోకము నొదలి నరలోకము కేతెంచి ధరాతలమున నడిచిన దేవా

- కె.జె.యస్ బాబూరావు
- Scale : F#m

పరలోకము నొదలి, నరలోకము కేతెంచి
ధరాతలమున నడిచిన దేవా!
పరమాత్ముడా, ఓ యేసయ్యా!
||పరలోకము||

1. సంద్రమును చీల్చితివి, యొర్దానును ఆర్పితివి
ఎంత బలమయా! స్తుతియింతును, పూజింతును
ఎరికోను కూల్చితివి, సైన్యములను కూల్చితివి
ఎంత బలమయ్యా! కీర్తింతును, ప్రేమింతును
||పరలోకము||

2. మరణమును ఓడించి, నినదించిన నిన్ను జూచి మౌనినౌదునా!
స్తుతియింతును, హర్షింతును
సాతానును దునుమాడి, మానవులను రక్షించిన
దైవమానవా, ఘనపరచెదను, సేవింతును
||పరలోకము||

3. కరుణామయ ఓదేవా, నీ వంటి వాడెవడు విశ్వమందున
భువియందున, దివియందున?
వేల్పులలో నీవంటి మహిమాన్వితుడెవడయ్యా
పరిశుద్ధుడా, పరమాత్ముడా, కరుణామయా?
||పరలోకము||

పరలోకము నొదలి, నరలోకము కేతెంచి
Db
ధరాతలమున నడిచిన దేవా!
F#m
పరమాత్ముడా, ఓ యేసయ్యా!
||పరలోకము||

1. సంద్రమును చీల్చితివి, యొర్దానును ఆర్పితివి
Db D Db F#m
ఎంత బలమయా! స్తుతియింతును, పూజింతును
ఎరికోను కూల్చితివి, సైన్యములను కూల్చితివి
Db D Db F#m
ఎంత బలమయ్యా! కీర్తింతును, ప్రేమింతును
||పరలోకము||

2. మరణమును ఓడించి, నినదించిన నిన్ను జూచి మౌనినౌదునా!
స్తుతియింతును, హర్షింతును
సాతానును దునుమాడి, మానవులను రక్షించిన
దైవమానవా, ఘనపరచెదను, సేవింతును
||పరలోకము||

3. కరుణామయ ఓదేవా, నీ వంటి వాడెవడు విశ్వమందున
భువియందున, దివియందున?
వేల్పులలో నీవంటి మహిమాన్వితుడెవడయ్యా
పరిశుద్ధుడా, పరమాత్ముడా, కరుణామయా?
||పరలోకము||
** TELUGU LYRICS **

** CHORDS **

F#m

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------