Back

Choose Song To View The Lyrics

ప్రభుయేసు రమ్మనుచుండె పాపుల నెల్లరిని

ప్రభుయేసు రమ్మనుచుండె - పాపుల నెల్లరిని
వచ్చిన వారికి ప్రభుయేసుండే - విశ్రాంతి నిచ్చు

1. లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసి
దేవుని మహిమకు దూరమైపోయిరి
మానవుల నీతి క్రియలు - మురికి పేలికలే

2. ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదు
మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై
మరణము గ్లెచి విజయమునిచ్చి - నీతిగా తీర్చె

3. ఎందరు విశ్వసింతురో ప్రభువైన యేసుని
వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ
నేడె మీ కనుకూల సమయము - రక్షణ దినము

4. పాపమును క్షమించుటకు - ప్రభుకే అధికారము కలదు
ఎవరి పాపదోషములు - పరిహరింపబడునో
వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా

5. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారెగా
తీర్పు మరణము లేక జీవము పొందెదరు
పరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Prabhu Yesu Rammanuchunde - Paapula Nellarini
Vachchina Vaariki Prabhu Yesunde - Vishranthi Nichchu

1. Lokamulo Maanavulella Ghora Paapamulu Jesi
Devuni Mahimaku Dooramai Poyiri
Maanavula Neethi Kriyalu - Muriki Pelikale

2. Prabhu Yesu Kreesthu Nandu Ea Paapa Doshamu Ledu
Mraanupai Vrelaadenugaa Mana Doshamula Korakai
Maranamunu Gelichi Vijayamunichchi - Neethiga Thierche

3. Endharu Vishwasinthuro Prabhuvaina Yesuni
Vaare Pondhedharugaa Nithyamaina Rakshana
Nede Mee Kanukoola Samayamu - Rakshana Dinamu

4. Paapamunu Kshaminchutaku - Prabhuke Adhikaaramu Kaladu
Evari Paapa Doshamulu - Pariharimpabaduno
Vaare Dhanyulu Paraloakamulo Nishchayamugaa

5. Paraloakapu Thandriki Puthrulu Vishwasinchina Vaaregaa
Theerpu Maranamu Leka Jeevamu Pondhedharu
Paripoornulugaa Kadugabadudi Yesuni Rakthamulo

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------