Back

Choose Song To View The Lyrics

పాపులకు సఖుండు మన ప్రాపు యేసె

పాపులకు సఖుండు మన ప్రాపు యేసె సుమండి భువి పాపులకు
సఖుండు
||పాపులకు||

1. రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ
మన కుండు యేసుండని
||పాపులకు||

2. దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన
విహీనుల సాహాయ్యము నోహో యని
||పాపులకు||

3. ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే
మయ్య మన మయ్య దుర్నయ్యముల్
||పాపులకు||

4. నిండు మనసు గలిగియే సండఁజేర రండి వేగమె నిండు ప్రియుండు
న ఖండ పురుషుండని
||పాపులకు||

5. నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుఁగొందరే తఱిఁ పొం దుగ
నిందలో నుందు రానందమున
||పాపులకు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Paapulaku Sakhundu Mana Praapu Yaese Sumandi Bhuvi Paapulaku
Sakhundu
||Paapulaku||

1. Randi Randi Mithrulaara Nindu Dhairya Padandi Vegame Dandaina Yanda
Mana Kundu Yesundani
||Paapulaku||

2. Daaha Mananchu Deva Vaakyamu Dehadhaarulaara Randi Dehee Yana
Viheenula Saahaayyamu Noho Yani
||Paapulaku||
3. Dravya Minchuka Leni Vikraya Mayya Yee Yesayya Rakthamu Cheyale
Mayya Mana Mayya Durnayyamul
||Paapulaku||

4. Nindu Manasu Galigiye Sandanchera Randi Vegame Nindu Priyundu
Na Khanda Purushundani
||Paapulaku||

5. Nindha Lanni Pondhi Prabhuni Mandalo Velugondhare Thari Ponduga
Nindhalo Nundhu Raanandhamuna
||Paapulaku||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------