Choose Song To View The Lyrics
పక్షికిగలవు రెండు రెక్కలు / Pakshiki Galavu Rendu Rekkalu
పక్షికిగలవు రెండు రెక్కలు
వాటితో చక్కగ ఎగురుచుండును
నాకును గలవు రెండు రెక్కలు
దేవుడే వాటిని నాకు ఇచ్చెను
ఒకటి ప్రార్ధన రెండు వాక్యము
పైపైకెగిరెదను కొండకు ఎగిసెదను
వాటితో చక్కగ ఎగురుచుండును
నాకును గలవు రెండు రెక్కలు
దేవుడే వాటిని నాకు ఇచ్చెను
ఒకటి ప్రార్ధన రెండు వాక్యము
పైపైకెగిరెదను కొండకు ఎగిసెదను