Back

Choose Song To View The Lyrics

ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి

ప్రేమామృతం నీ సన్నిధి
నిత్యము నా పెన్నిధి

నీ కృప నన్నాదరించేనులే
భీకర తూఫాను సుడిగాలిలో
కరములు చాచి నను చేరదీసి
పరిశుద్ధుడా నీబస చేర్చినావు
||ప్రేమా||

కమ్మని వెలుగై నీవున్నావులే
చిమ్మ చీకటి కెరటాలలో
చీకటి తెరలు తొలగించినావు
నీతి భాస్కరుడా నీవు నాకున్నావు
||ప్రేమా||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **