Back

Choose Song To View The Lyrics

ప్రభు పనిలో నిలచి యుండి స్థిరముగ కొనసాగెదమా (162)

- జె. దేవరాజు
- Scale : Bm

ప్రభు పనిలో నిలచి యుండి - స్థిరముగ కొనసాగెదమా
ప్రభు మనసును కలిగి యుండి - ఆసక్తితో వెళ్లెదమా
హల్లెలూయా జయస్తోత్రం - జయశాలి జయమిచ్చును
హల్లెలూయా జయస్తోత్రం - ప్రయాసకు ఫలమిచ్చును

1. తన తోటలో పనిచేయన్ - తన పిలుపును మనకిచ్చెను
వినయముతో లొబడెదం - విడువక పని చేయుదుము
||హల్లెలూయా||

2. తన పనికై మీనాలన్ - విరివిగను వాడెదమా
కొంచెములో నమ్మకము - కొంతైనా చూపెదము
||హల్లెలూయా||

3. సిగ్గుపడ నక్కరలేని - యోగ్యులముగ కనబడుదాం
జతపనివారము మనము - ప్రభువుతో సమకూర్చెదము
||హల్లెలూయా||

4. స్వార్ధముకై ప్రభుపనిని - పాడుచేయక భయపడుదాం
మన కక్ష విపక్షములన్ - దహించును దైవాగ్ని
||హల్లెలూయా||

5. ప్రభు రాకడ సామీప్యం - ప్రభుపనికై త్వరపడుదాం
మన భేదములను మరచి - ఐక్యతతో సాగెదము
||హల్లెలూయా||

ప్రభు పనిలో నిలచి యుండి - స్థిరముగ కొనసాగెదమా
A F#7 Bm
ప్రభు మనసును కలిగి యుండి - ఆసక్తితో వెళ్లెదమా
Em Bm A Bm
హల్లెలూయా జయస్తోత్రం - జయశాలి జయమిచ్చును
Em Bm A F#7 Bm
హల్లెలూయా జయస్తోత్రం - ప్రయాసకు ఫలమిచ్చును

1. తన తోటలో పనిచేయన్ - తన పిలుపును మనకిచ్చెను
వినయముతో లొబడెదం - విడువక పని చేయుదుము
||హల్లెలూయా||

2. తన పనికై మీనాలన్ - విరివిగను వాడెదమా
కొంచెములో నమ్మకము - కొంతైనా చూపెదము
||హల్లెలూయా||

3. సిగ్గుపడ నక్కరలేని - యోగ్యులముగ కనబడుదాం
జతపనివారము మనము - ప్రభువుతో సమకూర్చెదము
||హల్లెలూయా||

4. స్వార్ధముకై ప్రభుపనిని - పాడుచేయక భయపడుదాం
మన కక్ష విపక్షములన్ - దహించును దైవాగ్ని
||హల్లెలూయా||

5. ప్రభు రాకడ సామీప్యం - ప్రభుపనికై త్వరపడుదాం
మన భేదములను మరచి - ఐక్యతతో సాగెదము
||హల్లెలూయా||
** TELUGU LYRICS **

** CHORDS **

Bm A F#7 Bm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------