Back

Choose Song To View The Lyrics

ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను

ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే
||ప్రభువా||

1. నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి (2)
లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే (2)
||ప్రభువా||

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే (2)
శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే (2)
||ప్రభువా||

3. సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే (2)
||ప్రభువా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Prabhuva Nee Kaluvari Thyagamu - Choopene Nee Paripoornathanu
Naalo Sath Kriyalu Prarambhinchina Alpha Omega Neevaithive
||Prabhuva||

1. Nee Rakshanaye Prakaaramulani - Prakhyathiye Naaku Gummamulani Thelipi (2)
Lokamulonundi Nanuveru Chesinadhi - Needhaya Sankalpame (2)
||Prabhuva||

2. Jeevapu Veluguga Nanu Marchutake - Parishuddhaathmanu Naakosagithive (2)
Shaashvatha Rajyamukai Nanu Niyaminchinadhi - Nee Anaadhi Sankalpame (2)
||Prabhuva||

3. Sampoornuniga Nannu Marchutake - Shramalo Nee Krupa Ninduga Nichchithive (2)
Paripoorna Shanthitho Nanu Kaachutaye - Nee Nithyasankalpame (2)
||Prabhuva||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------