Back

Choose Song To View The Lyrics

పొందితిని నేను ప్రభువా నీ నుండి

పొందితిని నేను - ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ఠ యీవులన్ - ఈ భువి యందు

1. జీవిత యాత్రలో సాగివచ్చితిని
ఇంతవరకు నాకు తోడైయుండి
ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా
నా రక్షణ కర్తవు నీవైతివి
||పొందితిని||

2. గాలి తుఫానులో నుండి వచ్చితిని
అంధకార శక్తుల ప్రభావము నుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా
నీవే ఆశ్రయ దుర్గంబైతివి
||పొందితిని||

3. కష్ట దుఃఖంబులు నాకు కలుగగా
నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా
బహుగా ధైర్యంబు నా కొసగితివి
||పొందితిని||

4. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని
కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను
కష్ట పరీక్షల యందున ప్రభువా
జయ జీవితము నాకు నేర్పించితివి
||పొందితిని||

పొందితిని నేను - ప్రభువా నీ నుండి
Em D Em

ప్రతి శ్రేష్ఠ యీవులన్ - ఈ భువి యందు

1. జీవిత యాత్రలో సాగివచ్చితిని
Am Em

ఇంతవరకు నాకు తోడైయుండి
D A Am Em

ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా
C D Em
నా రక్షణ కర్తవు నీవైతివి
||పొందితిని||

2. గాలి తుఫానులో నుండి వచ్చితిని
అంధకార శక్తుల ప్రభావము నుండి
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా
నీవే ఆశ్రయ దుర్గంబైతివి
||పొందితిని||

3. కష్ట దుఃఖంబులు నాకు కలుగగా
నను చేరదీసి ఓదార్చితివే
భయభీతి నిరాశలయందున ప్రభువా
బహుగా ధైర్యంబు నా కొసగితివి
||పొందితిని||

4. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని
కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను
కష్ట పరీక్షల యందున ప్రభువా
జయ జీవితము నాకు నేర్పించితివి

||పొందితిని||

----------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
----------------------------------------------------------------
** TELUGU LYRICS **
- Scale : Em

** ENGLISH LYRICS **

Pondithini Nenu Prabhuvaa Nee Nundi
Prathi Sreshta Eevulan Ee Bhuviyandu (2)

1. Jeevitha Yaathralo Saagi Vachchitini (2)
Intha Varaku Naaku Thodai Yundi (2)
Ebinejaruvai Yunna O Yesu Prabhuvaa (2)
Naa Rakshana Karthavu Neevaithivi (2)
||Pondithini||

2. Gaali Thuphaanulalonundi Vachchithini (2)
Andhakaara Shakthula Prabhaavamunundi (2)
Nee Rekkala Chaatuna Nanu Daachithivayyaa (2)
Neeve Aashraya Durgambaithivi (2)
||Pondithini||

3. Kashta Dukhambulu Naaku Kalugagaa (2)
Nanu Cheradeesi Odaarchithive (2)
Bhaya Bheethi Niraashala Yanduna Prabhuvaa (2)
Bahugaa Dhairyambu Naakosagithivi (2)
||Pondithini||

4. Nee Prema Chetha Dhanyudanaithini (2)
Kruthagnathaa Sthuthulu Chellinchedanu (2)
Kashta Pareekshalayandu Naa Prabhuvaa (2)
Jayajeevithamu Naaku Nerpinchithivi (2)
||Pondithini||

** CHORDS **

Em D G

D Em