Back

Choose Song To View The Lyrics

క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా

** TELUGU LYRICS **
- డి. రాము
- Scale : Em

క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా!
క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ!
నిన్ను నీవు ఉపేక్షించుకొని - ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2)
వెంబడింపవలెను - వెంబడింపవలెను (2)
||క్రీస్తు||

1. నిను పిలచిన వాడు - నమ్మదగినవాడు
తొట్రిల్లకుండజేసి - బలపరచువాడు ఆయనే (2)
నడిపించువాడాయనే -విడిపించువాడాయనే (2)
||క్రీస్తు||

2. నీవు వెంబడించేవాడు - ఎంతో పరిశుద్ధుడు
పరిశుద్ధ జీవితమున్ - జీవించుచు సాగుమా (2)
అర్పించు నీ సర్వం - సజీవయాగముగా (2)
||క్రీస్తు||

3. శోధన బాధలలో - వెనుదిరగకు ఎన్నడూ
శ్రమలో నిందలలో - నిరీక్షణతో సాగుమా (2)
నశించు ఆత్మలకు - సువార్త ప్రకటించు (2)
||క్రీస్తు||

క్రీస్తుని వెంబడింప గోరిన యువకుడా!
D Em
క్రీస్తుని వెంబడింప గోరిన ఓ యువతీ!
D Em
నిన్ను నీవు ఉపేక్షించుకొని - ప్రతిదినము నీ సిలువ నెత్తుకొని (2)
D Em
వెంబడింపవలెను - వెంబడింపవలెను (2)
||క్రీస్తు||

1. నిను పిలచిన వాడు - నమ్మదగినవాడు
తొట్రిల్లకుండజేసి - బలపరచువాడు ఆయనే (2)
నడిపించువాడాయనే -విడిపించువాడాయనే (2)
||క్రీస్తు||

2. నీవు వెంబడించేవాడు - ఎంతో పరిశుద్ధుడు
పరిశుద్ధ జీవితమున్ - జీవించుచు సాగుమా (2)
అర్పించు నీ సర్వం - సజీవయాగముగా (2)
||క్రీస్తు||

3. శోధన బాధలలో - వెనుదిరగకు ఎన్నడూ
శ్రమలో నిందలలో - నిరీక్షణతో సాగుమా (2)
నశించు ఆత్మలకు - సువార్త ప్రకటించు (2)
||క్రీస్తు||
** CHORDS **

Em D Em

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------