Back

Choose Song To View The Lyrics

కొండల తట్టు కన్నులనెత్తి

కొండల తట్టు కన్నులనెత్తి

కోరెదము సహాయమును

కొండయు బండయు ఆయనే

కోట ఆయనే వేడేదము

ఇరుకులో మొరలిడినన్‌

విశాలములో ఉత్తరమిచ్చును

తన్ను ప్రేమించు వారి మొరలన్‌ తప్పక యేసయ్య ఆలకించున్‌