Back

Choose Song To View The Lyrics

కారు చీకటి క్రమ్మిన జగతిలో చిరుదివ్వెగ నీ కాంతి నందింప

** TELUGU LYRICS **
- జి.ఎఫ్.వి.ప్రసాద్
- Scale : G

కారు చీకటి క్రమ్మిన జగతిలో
చిరుదివ్వెగ నీ కాంతి నందింప
వరమిడుమో ప్రభూ - ఈ తరుణములో

1. లోక సమాప్తి - సూచన లివిగో
కదనములును - భూకంపములు
ద్వేషముతో నిండిన నగ్ని జ్వాలలు
నిశీధి క్రియలే నిఖిల జగతిలో
||కారు||

2. ఏ రుచిలేని జీవితములకు
నీ రుచినివ్వగ నేర్పుము నిరతము
దూరమనకను భారమనకను
వేగమె చాటెద చిరజీవ వార్త
||కారు||

3. నరకము లోనికి - జోగే వారికి
తెలుపగ నేర్పుము - పరలోక వార్త
చీకటితో నిండిన మనసులలో
నింపగ నేర్పుము - నీ దివ్య కాంతి
||కారు||

కారు చీకటి క్రమ్మిన జగతిలో
Am G
చిరుదివ్వెగ నీ కాంతి నందింప
D G
వరమిడుమో ప్రభూ - ఈ తరుణములో

1. లోక సమాప్తి - సూచన లివిగో
Am G
కదనములును - భూకంపములు
D
ద్వేషముతో నిండిన నగ్ని జ్వాలలు
G
నిశీధి క్రియలే నిఖిల జగతిలో
||కారు||

2. ఏ రుచిలేని జీవితములకు
నీ రుచినివ్వగ నేర్పుము నిరతము
దూరమనకను భారమనకను
వేగమె చాటెద చిరజీవ వార్త
||కారు||

3. నరకము లోనికి - జోగే వారికి
తెలుపగ నేర్పుము - పరలోక వార్త
చీకటితో నిండిన మనసులలో
నింపగ నేర్పుము - నీ దివ్య కాంతి
||కారు||
** CHORDS **

G D

Am G

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------