Back

Choose Song To View The Lyrics

కాలాలు మారిన గాని యేసు మారడు

కాలాలు మారిన గాని – యేసు మారడు
తరతరాలు మారినా యేసుని
ప్రేమ మారదు (2)
||కాలాలు||

గర్భమున పుట్టిన మొదలు
తల్లి ఒడిలోనున్నది మొదలు (2)
కడవరకు మోసే ప్రేమది
ముదమార పిలిచే ప్రేమది (2)
||కాలాలు||

నింగి నేల మారిన గాని
పర్వతాలు తొలగిన గాని (2)
కడవరకు నిలిచే ప్రేమది
కలుషములు తుడిచే ప్రేమది (2)
||కాలాలు||

----------------------------------------------
CREDITS : సుధాకర్ (Sudhakar)
----------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Kaalaalu Maarina Gaani – Yesu Maaradu
Tharatharaalu Maarinaa Yesuni
Prema Maaradhu (2)
||Kaalaalu||

Garbhamuna Puttina Modalu
Thalli Odilonunnadi Modalu (2)
Kadavaraku Mose Premadi
Mudamaara Piliche Premadi (2)
||Kaalaalu||

Ningi Nela Maarina Gaani
Parvathaalu Tholagina Gaani (2)
Kadavaraku Niliche Premadi
Kalushamulu Thudiche Premadi (2)
||Kaalaalu||