Choose Song To View The Lyrics
కాలము లేదిక కాయము రాకడ కనురెప్పపాటులో వచ్చును
కాలము లేదిక కాయము రాకడ
కనురెప్పపాటులో వచ్చును
క్రీస్తేసుని రాకడ కాలము లేదిక (2)
1. దేవుని వాక్యపు నెరవేర్పు
దగ్గరపడేనని గ్రహియించు (2)
దాగుట నీకు అసాధ్యము
యేసుని చేరుము వేగమే (2)
||కాలము లేదిక||
2. రక్షణ నీకు ఉన్నదా
రయమున క్రీస్తు రానుండే (2)
రమ్యమైన ఆ రాజ్యములో
రారాజు క్రీస్తుతో ఉందుము (2)
||కాలము లేదిక||
3. పాపపు బ్రతుకును విడనాడి
పరిశుద్దాత్మను పొందేదమా(2)
పావన యేసును మార్గమున
పయనించి చేరుము దేవుని (2)
||కాలము లేదిక||
కనురెప్పపాటులో వచ్చును
క్రీస్తేసుని రాకడ కాలము లేదిక (2)
1. దేవుని వాక్యపు నెరవేర్పు
దగ్గరపడేనని గ్రహియించు (2)
దాగుట నీకు అసాధ్యము
యేసుని చేరుము వేగమే (2)
||కాలము లేదిక||
2. రక్షణ నీకు ఉన్నదా
రయమున క్రీస్తు రానుండే (2)
రమ్యమైన ఆ రాజ్యములో
రారాజు క్రీస్తుతో ఉందుము (2)
||కాలము లేదిక||
3. పాపపు బ్రతుకును విడనాడి
పరిశుద్దాత్మను పొందేదమా(2)
పావన యేసును మార్గమున
పయనించి చేరుము దేవుని (2)
||కాలము లేదిక||
** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
-------------------------------------------------
CREDITS : Album : Nee Rajyam
Music : Jk Christopher
-------------------------------------------------
** ENGLISH LYRICS **
-------------------------------------------------
CREDITS : Album : Nee Rajyam
Music : Jk Christopher
-------------------------------------------------