Back

Choose Song To View The Lyrics

క్రీస్తు నేడు లేచెను మర్త్య దూత సంఘమా

1. క్రీస్తు నేడు లేచెను - మర్త్య దూత సంఘమా
భూమి నాకాసంబులో - బాడు విందుచేతను

2. మోక్ష మియ్య నాథుదు - యుద్ధమాడి గెల్చెను
సూర్యుడుద్భవింపగ - జీకటుల్ గతించెను

3. బండ, ముద్ర, కావలి - అన్ని వ్యర్థమైనవి
యేసు నరకంబును - గెల్చి ముక్తి దెచ్చెను

4. క్రీస్తు లేచినప్పుడు - చావు ముల్లు త్రుంచెను
ఎల్లవారి బ్రోచును - మృత్యు వింక గెల్వదు

5. యేసు మృతి గెల్చెను - మేము కూడ గెల్తుము
యేసుడుండు చోటుకు - మేము కీడబోదుము

6. భూమి నాకాసంబులో - యేసు, నీకు స్తోత్రము
మృత్యు సంహారకుండ - నీకేను విజయము
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

1. Kreesthu Naedu Laechenu - Marthya Dhootha Sanghamaa
Bhoomi Naakaasambulo - Baadu Vindhuchaethanu

2. Moksha Miyya Naathudu - Yuddhaamaadi Gelchenu
Sooryududhbhavingaga - Jeekatul Gathinchenu

3. Banda, Mudhra, Kaavali - Anni Vyarthamainavi
Yesu Narakambunu - Gelchi Mukthi Dhecchenu

4. Kreesthu Laechinappudu - Chaavu Mullu Thrunchenu
Ellavaari Brochunu - Mruthyu Vinka Gelvadu

5. Yesu Mruthy Gelchenu - Memu Kooda Gelthumu
Yesudundu Chootuku - Memu Keedabodhumu

6. Bhoomi Naakaasambulo - Yesu, Neeku Sthothramu
Mruthyu Samhaarakundha - Neekaenu Vijayamu

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------