Choose Song To View The Lyrics
కృప కృప కృప ఎంత అధ్బుతమైన కృప
కృప… కృప… కృప… (2)
ఎంత అధ్బుతమైన కృప
ఎంతో మధురమైన స్వరం (2)
నా వంటి పాపిని ప్రేమించెను
నా వంటి నీచుని రక్షించెను (2)
కృప – కృప – కృప – కృప (2)
||ఎంత||
నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే
నా కలవరములను తొలగించినది కృపయే (2)
కృప… కృప… కృప… (2)
నీ కృప, నీ కృప
||ఎంత||
నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే
నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2)
కృప… కృప… కృప… (2)
నీ కృప, నీ కృప
||ఎంత||
పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే
ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2)
కృప… కృప… కృప… (2)
నీ కృప, నీ కృప
||ఎంత||
--------------------------------------------
CREDITS : ఎం పాల్ (M Paul)

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
Krupa.. Krupa.. Krupa.. (2)
Entha Adbhuthamaina Krupa
Entho Madhuramaina Swaram (2)
Naa Vanti Paapini Preminchenu
Naa Vanti Neechuni Rakshinchenu (2)
Krupa – Krupa – Krupa – Krupa (2)
||Entha||
Naa Hrudayamunaku Bhayamunu Nerpinadi Krupaye
Naa Kalavaramulanu Tholaginchinadi Krupaye (2)
Krupa.. Krupa.. Krupa.. (2)
Nee Krupa Nee Krupa
||Entha||
Ne Vishwasinchina Naati Nundi Kaapaadinadi Krupaye
Nissahaaya Sthithilo Balaparachinadi Krupaye (2)
Krupa.. Krupa.. Krupa.. (2)
Nee Krupa Nee Krupa
||Entha||
Paripoorna Aerpaatukai Pilichinadi Krupaye
Unnathamaina Paricharya Nichchinadi Krupaye (2)