Back

Choose Song To View The Lyrics

కూ అని పాడే ఓ కోయిలా / Ku Ane Paade o Koyila

కూ అని పాడే ఓ కోయిలా

గల గల పారే ఓ సెలయేరా

నన్ను పిలచినాడు ప్రేమించినాడు.

నా పాపము కడిగి నను రక్షించినాడు.

1. నన్ను సేద దీర్చి నన్నాదరించి

నా స్నేహితుడేసు

నన్ను నడుపుతాడు