Back

Choose Song To View The Lyrics

కాలేజిలో చేరాను లేజీగా మారాను

- జె. దేవరాజ్
- Scale : Dm

కాలేజిలో చేరాను - లేజీగా మారాను
నామోజు తీరిందిగా - బూజెంతో చేరిందిరో
బాసు - చదువంతా లూజయిందిరొ
చికభం చికభం చికభం
లలలా లలలా లలలా

1. రాగింగ్ చేశారు నన్ను - రోజంతా తిన్నారు
బాదారు నన్ను - మనసంతా గాయాలు
చెలరేగిన తాపాలు - చెడిపోయిన భావాలు
మిగిలాయిరో (2)
||చికభం||

2. అలవాటు చేశారు మందు - ఆపైన నేర్పారు
గుట్కా పసందు - మతిలేని మాటలెన్నో
అతివాగుడు పేలాపనలే - గతితప్పిన సావాసాలే
మిగిలాయిరా (2)
||చికభం||

3. కవ్వించే అందాలు చూసి - రంగేళి
హంగులెన్నో నేర్చాను నేను - పోటీలో ఓడాను
నాటీగా మారాను - ఆపై గలాటాలు
మిగిలాయిరా (2)
||చికభం||

4. భవిష్యత్తు నాకింకా లేదు - బాధలతో
బ్రతుకంత బహు భారమాయే - మనశ్శాంతి కావాలి
సంతోషం కావాలి - బ్రతుకంతా నెమ్మదిగా
గడపాలిరా (2)
||చికభం||

కాలేజిలో చేరాను - లేజీగా మారాను
Dm Gm
నామోజు తీరిందిగా - బూజెంతో చేరిందిరో
C
బాసు - చదువంతా లూజయిందిరొ
A# C Dm
చికభం చికభం చికభం
A# C Dm
లలలా లలలా లలలా

C Bb
1. రాగింగ్ చేశారు నన్ను - రోజంతా తిన్నారు
Gm Dm C
బాదారు నన్ను - మనసంతా గాయాలు
Dm C
చెలరేగిన తాపాలు - చెడిపోయిన భావాలు
Dm
మిగిలాయిరో (2)
||చికభం||

2. అలవాటు చేశారు మందు - ఆపైన నేర్పారు
గుట్కా పసందు - మతిలేని మాటలెన్నో
అతివాగుడు పేలాపనలే - గతితప్పిన సావాసాలే
మిగిలాయిరా (2)
||చికభం||

3. కవ్వించే అందాలు చూసి - రంగేళి
హంగులెన్నో నేర్చాను నేను - పోటీలో ఓడాను
నాటీగా మారాను - ఆపై గలాటాలు
మిగిలాయిరా (2)
||చికభం||

4. భవిష్యత్తు నాకింకా లేదు - బాధలతో
బ్రతుకంత బహు భారమాయే - మనశ్శాంతి కావాలి
సంతోషం కావాలి - బ్రతుకంతా నెమ్మదిగా
గడపాలిరా (2)
||చికభం||
** TELUGU LYRICS **

** CHORDS **

Dm C

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------