Back

Choose Song To View The Lyrics

ఆరాధింతుము స్తుతించెదము ఆ ప్రభు త్యాగమున్

- జె. దేవరాజు
- Scale : D

ఆరాధింతుము - స్తుతించెదము
ఆ ప్రభు త్యాగమున్
అరుదైన - ఆ ప్రేమన్
అందరము కీర్తించెదము

1. దైవ స్వరూపి క్రీస్తే - దైవసమానుడేసే
విడిచెను ఆ దివ్య మహిమన్ - విడిచెను పరలోక భాగ్యం
విడిచెను ఆ దివ్య మహిమన్ విడిచెను పరలోక భాగ్యం
ఆ ప్రేమన్ - కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము

||ఆరాధింతుము||

2. మనుష్యుని పోలినవాడై - మనుష్యుని ఆకారమందే
ధరించెను దాసుని రూపం - భరించెను ఆ సిలువ మరణం

ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము
ఆ ప్రేమన్ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము
||ఆరాధింతుము||

3. శక్తి సంపన్నుడు ప్రభువే - రిక్తుడుగా మారె మనకై
వినయ విధేయత చూపెన్ - విజయముతో శిరము వంచెన్

A D

ఆ ప్రభు త్యాగమున్
D G

అరుదైన - ఆ ప్రేమన్
A D A D

అందరము కీర్తించెదము

1. దైవ స్వరూపి క్రీస్తే - దైవసమానుడేసే
Bm G A D

విడిచెను ఆ దివ్య మహిమన్ - విడిచెను పరలోక భాగ్యం
Bm G A D
విడిచెను ఆ దివ్య మహిమన్ విడిచెను పరలోక భాగ్యం
G A E A7 D

ఆ ప్రేమన్ - కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము
G A E A7 D
ఆ ప్రేమన్ - కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము
||ఆరాధింతుము||

2. మనుష్యుని పోలినవాడై - మనుష్యుని ఆకారమందే
మనుష్యుని పోలినవాడై - మనుష్యుని ఆకారమందే
ధరించెను దాసుని రూపం - భరించెను ఆ సిలువ మరణం
ధరించెను దాసుని రూపం - భరించెను ఆ సిలువ మరణం
ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము
ఆ ప్రేమన్ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము
||ఆరాధింతుము||

3. శక్తి సంపన్నుడు ప్రభువే - రిక్తుడుగా మారె మనకై
శక్తి సంపన్నుడు ప్రభువే - రిక్తుడుగా మారె మనకై
వినయ విధేయత చూపెన్ - విజయముతో శిరము వంచెన్
వినయ విధేయత చూపెన్ - విజయముతో శిరము వంచెన్
ఆ ప్రేమన్ కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము
ఆ ప్రేమన్ కొనియాడి - ఆ ప్రభు మనసును కోరెదము
||ఆరాధింతుము||
** TELUGU LYRICS **

** CHORDS **

D G

Bm G A D

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :