Choose Song To View The Lyrics
ఆనందం మహా ఆనందం క్రీస్తు యేసులో ఆనందం సంతోషం పరమ సంతోషం
ఆనందం మహా ఆనందం
క్రీస్తు యేసులో ఆనందం
సంతోషం పరమ సంతోషం
క్రీస్తు యేసులో సంతోషం (2)
దేవ దేవుడే భువికి తెచ్చిన ఆనందం
లోక పాపములు రూపుమాపగా సంతోషం (2)
||ఆనందం||
వాగ్ధానమే వాక్యరుపిగా వాగ్ధానమే
శరీరదారియై జన్మించినాడు ఇలా
పాపలోకమే పరిశుద్ధ పరచగా
సత్య వాక్యమై నడయాడినాడిలా (2)
తండ్రి చిత్తం మెరిగి తనకున్న మహిమ విడచి (2)
మనలని రక్షింప దీనుడై జన్మించే
అందుకే
||ఆనందం||
పరలోకమే మనలను పంపగా
దేవదేవుడే భువికి వచ్చినాడిల
నిత్య జీవమే మన సొంతమవ్వగా
సిలువ రక్తమే చిందించినాడిలా (2)
పాపలోకమంతా పరిశుద్ధపరచాలనే (2)
సిలువపై మరణించా నరరూపిగా జన్మించే

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
-------------------------------------------------------------------
CREDITS : Vocals : Asha Ashirwadh
Lyrics, Tune & Vocals : Sadhu Sundar Singh