Back

Choose Song To View The Lyrics

ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ

- రాజ్ కుమార్
- Scale : D

ఆనంద గీతములు పాడి - ఆశీర్వాదం ఆదరణ పొంది
ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు
ఆసక్తితో వెంబడింతును ఆ... ఆ

1. ప్రభు యేసు మొదట నన్ను - ప్రేమించి ఏర్పరచుకొని
తండ్రివలె జాలితోడ - అంగీకరించె సుతునిగా
ఆశ్చర్య ప్రేమా - శాశ్వతమౌ ప్రేమా
నేననుభవించుచున్నాను... ఆ... (2)
||ఆనంద||

2. నమ్మిన హితులేనన్ను - శ్రమ పరచి విడువజాలిన
సాతాను క్రూరమైన - హింసలకు నన్ను గురిచేసిన
ఎడబాయలేదు - యేసయ్య మాత్రమే
విడిపించి విజయము నిచ్చెను... ఆ... ఆ... (2)
||ఆనంద||

3. ఏది ఏమైనా గాని - దేవా ! నిన్నే ప్రేమింతును
లోకాశలకు లొంగిపోక - లోకానికే ప్రకటింతును
సజీవుడు నా విమోచకుడని...
సిలువ విధానం కోరుదు... ఆ... ఆ... (2)
||ఆనంద||

ఆనంద గీతములు పాడి - ఆశీర్వాదం ఆదరణ పొంది
Bm G
ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు
A D
ఆసక్తితో వెంబడింతును ఆ... ఆ

1. ప్రభు యేసు మొదట నన్ను - ప్రేమించి ఏర్పరచుకొని
D G A D
తండ్రివలె జాలితోడ - అంగీకరించె సుతునిగా
G D
ఆశ్చర్య ప్రేమా - శాశ్వతమౌ ప్రేమా
A D
నేననుభవించుచున్నాను... ఆ... (2)
||ఆనంద||

2. నమ్మిన హితులేనన్ను - శ్రమ పరచి విడువజాలిన
సాతాను క్రూరమైన - హింసలకు నన్ను గురిచేసిన
ఎడబాయలేదు - యేసయ్య మాత్రమే
విడిపించి విజయము నిచ్చెను... ఆ... ఆ... (2)
||ఆనంద||

3. ఏది ఏమైనా గాని - దేవా ! నిన్నే ప్రేమింతును
లోకాశలకు లొంగిపోక - లోకానికే ప్రకటింతును
సజీవుడు నా విమోచకుడని...
సిలువ విధానం కోరుదు... ఆ... ఆ... (2)
||ఆనంద||
** TELUGU LYRICS **

** CHORDS **

D A G D

D G A D

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------