Back

Choose Song To View The Lyrics

ఆకాశంలో తార వెలిసింది ఈ వేళా నా యేసు పుట్టినందుకూ

ఆకాశంలో తార వెలిసింది ఈ వేళా
నా యేసు పుట్టినందుకూ
జ్ఞానులకు దారి చూపిందీ ఈ తారా
బెత్లేహేము వెళ్లేందుకూ (2)
ఆనందమానందమే మనకెంతో సంబరమే (2)
||ఆకాశంలో||

దావీదు పట్టణమందు నేడు
రక్షకుడు పుట్టియున్నాడు (2)
ప్రజలందికీ సంతోషము
తనకిష్టులకు సమాధానము (2)
ఆనందమానందమే మనకెంతో సంబరమే (2)
||ఆకాశంలో||

నశియించుపోతున్న దాన్ని
వెదకి రక్షించుటకూ (2)
నరునిగా యిలలో ఏతేంచేనూ
యేసు నామమే మనకిచ్చెనును (2)
ఆనందమానందమే మనకెంతో సంబరమే (2)
||ఆకాశంలో||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Pas.John Nocks
Music & Vocals : Bro.Joseph & Dr. A.r.Stevenson
-----------------------------------------------------------------------------