Back

Choose Song To View The Lyrics

ఆకాశ వాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి

ఆకాశ వాకిళ్ళు తెరచి
ఆశీర్వాదపు జల్లులు కురిసి
ఆత్మీయ మేలులను చూపి
ఆశ్చర్య కార్యములు చేసీ
అ.ప : ఆశీర్వదించును
యేసయ్య నిన్ను ఆనందతైలముతో
అభిషేకించున్ (2)
||ఆకాశ||

అనేక జనముల కంటే
అధికముగా హెచ్చించును
నీచేతి పనులన్నింటినీ
ఫలియింపచేయును (2)
ఆశీర్వదించును యేసయ్య
నిన్ను ఐశ్వర్య ఘనతను నీకిచ్చును (2)
||ఆకాశ||

మునుపటి దినముల కంటే
రెండంతలు దీవించును
నీవెళ్ళు స్థలములన్నిటిలో
సమృద్ధిని కలిగించును (2)
ఆశిర్వదించును యేసయ్య
నిన్ను స్వస్థతను నెమ్మదిని నికిచ్చును (2)
||ఆకాశ||

ఆత్మ బలముతో నిండి
అగ్ని వలె మారుదువు
ఆత్మ ఫలములు కలిగి
అభివృద్ధి పొందెదవు (2)
అభిషేకించును యేసయ్య
నిన్ను ఆత్మీయ వరములు నీకిచ్చును (2)
||ఆకాశ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Aakaasha Vaakillu Therachi
Aasheervaadhapu Jallulu Kurisi
Aathmiya Maelulanu Choopi
Aascharya Kaaryamulu Chaesee
Chorus : Aasheervadhinchunu
Yaesayya Ninnu Aanandhathailamutho
Abhishaekinchun (2)
||Aakaasha||

Anaeka Janamula Kantae
Adhikamugaa Hecchinchunu
Neechaethi Panulannintinee
Phaliyimpachaeyunu (2)
Aasheervadhinchunu Yaesayya
Ninnu Aishwaryu Ghanathanu Neekicchunu (2)
||Aakaasha||

Munupati Dhinamula Kantae
Rendanthalu Dheevinchunu
Neevellu Sthalamulannitilo
Samrudhini Kaliginchunu (2)
Aashirvadhinchunu Yaesayya
Ninnu Swasthathanu Nemmadhini Neekicchunu (2)
||Aakaasha||

Aathma Balamutho Nindi
Agni Vale Maaruduvu
Aathma Phalamulu Kaligi
Abhivrudhdi Pondhedhavu (2)
Abhishaekinchunu Yaesayya
Ninnu Aathmiya Varamulu Neekicchunu (2)
||Aakaasha||

----------------------------------------------------------------
CREDITS : Akshaya Praveen, Sis.Sharon
----------------------------------------------------------------