Back

Choose Song To View The Lyrics

ఆది అనంత దేవుడే నీదు బలమై నిల్చును

- జె. దేవరాజు
- Scale : Dm

ఆది అనంత దేవుడే - నీదు బలమై నిల్చును
అధిక శక్తి సంపన్నుడే - నీకు జయము నిచ్చును
ఓ సోదరా - ఓ సోదరీ
లేలెమ్ము ప్రభు పనికై - త్వరపడి రమ్ము

1. క్రీస్తేసుని యెరిగిన వారు బలవంతులుగా నుందురు
గొప్ప కార్యములెన్నెన్నో - ఈ భువిలో చేసెదరు - ఈ భువిలో చేసెదరు
||ఆది||

2. అపవిత్రత తొలగించుము అపవాదిని ఎదిరించుము
అనుదినమును ధ్యానించుము - అనవరతము ప్రార్థించుము
||ఆది||

3. ఆసక్తిని విడనాడకుము ఆ ప్రభుని యెడబాయకుము
ఆత్మలో సేవించుము - ఆత్మలను రక్షించుము
||ఆది||

4. అర్పించుము నీ జీవితం - అర్పణగా అందించుము
ఆనందించుము ఆత్మలో - ఆశీర్వాదము లందుకో
||ఆది||

ఆది అనంత దేవుడే - నీదు బలమై నిల్చును
C Gm Dm
అధిక శక్తి సంపన్నుడే - నీకు జయము నిచ్చును
ఓ సోదరా - ఓ సోదరీ
Gm C Dm
లేలెమ్ము ప్రభు పనికై - త్వరపడి రమ్ము

1. క్రీస్తేసుని యెరిగిన వారు - బలవంతులుగా నుందురు
G Gm Dm C Dm
గొప్ప కార్యములెన్నెన్నో - ఈ భువిలో చేసెదరు - ఈ భువిలో చేసెదరు
||ఆది||

2. అపవిత్రత తొలగించుము అపవాదిని ఎదిరించుము
అనుదినమును ధ్యానించుము - అనవరతము ప్రార్థించుము
||ఆది||

3. ఆసక్తిని విడనాడకుము ఆ ప్రభుని యెడబాయకుము
ఆత్మలో సేవించుము - ఆత్మలను రక్షించుము
||ఆది||

4. అర్పించుము నీ జీవితం - అర్పణగా అందించుము
ఆనందించుము ఆత్మలో - ఆశీర్వాదము లందుకో
||ఆది||
** TELUGU LYRICS **

** CHORDS **

Dm C Dm

C Dm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------