Back

Choose Song To View The Lyrics

ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై

ఆకాంక్షతో నేను కనిపెట్టుదును
ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై

పావురము పక్షులన్నియును
దుఃఖారావం - అనుదినం చేయునట్లు
దేహవిమోచనము కొరకై నేను
మూల్గుచున్నాను సదా
||ఆకాంక్ష||

గువ్వలు - గూళ్ళకు ఎగయునట్లు
శుద్ధులు తమ గృహమును చేరుచుండగా
నా దివ్య గృహమైన - సీయోనులో
చేరుట నా ఆశయే
||ఆకాంక్ష||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **