Back

Choose Song To View The Lyrics

ఆపత్కాలమున తన పర్ణశాలలో / Aapathkalamuna Tana Parnashalalo 

పాట రచయిత: షారన్ రోజ్ కొమానపల్లి

ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను

అ.ప. : యెహోవా నా ప్రాణ దుర్గము – నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా – నేను భయపడను

1.ఇహలోక దుఃఖ బాధలలో – నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు నన్ను – ఎత్తుకొనే దేవుడవు
నీవుగాక వేరే ఆశ నాకు లేనేలేదు
నిత్యము నీ పై ఆనుకొని – నిశ్చింతగా సాగేదన్
ఆ…హల్లెలూయ….హల్లెలూయ

లెక్కించలేని అధ్భుతములు – మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై నేను – ఏమి అర్పింతును స్వచ్ఛమైన
నిత్య ప్రేమను నా పై చూపినదేవుడవు
కొట్లా కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా

ఆపత్కాలమున తన పర్ణశాలలో 

ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను 

తన గుడారపు మాటున నన్ను దాచెను 

ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను 

యెహోవా నా ప్రాణ దుర్గము – నేను ఎవరికి వెరతును 

నా చేయి విడువని దేవుడుండగా – నేను భయపడను 

ఇహలోక దుఃఖ బాధలలో – నీవు నాతో ఉన్నావు 

ముదిమి వచ్చువరకు – నన్ను ఎత్తుకొనే దేవుడవు

నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు

నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్ ఆ … హల్లెలూయ …. హల్లెలూయ 

లెక్కించలేని అధ్భుతములు – మక్కువతో చేసిన దేవా 

నీవు చేసిన కార్యములకై – నేను ఏమి అర్పింతును 

స్వచ్ఛమైన నిత్య ప్రేమను – నాపై చూపినదేవుడవు కొట్లా కొలది స్తోత్రములు – నిరతము నీకే ప్రభువా
Lyrics: Sharon Rose Komanapalli