Choose Song To View The Lyrics
మేము వెలుగు దీపాలం / Memu Velugu Deepalam
మేము వెలుగు దీపాలం
పువ్వులం దివ్వెలం యేసు దీపాలం
ప వెలుగునిచ్చె పిల్లలం క్రీస్తు దీపాలం
1. వెలుగును అందరికి పంచెదం
జీవబాటను మేము చూపెదం
వెలుగులో నడవడిక నేర్పెదం
సువార్తికులుగా మేము సాగెదం
2. ఆరిన దీపాలను వెలిగించుతాం
పడిన దీపాలను లేపుతాం
పరలోక మార్గమును చూపుతాం
మిషనరీలుగా మేము వెళ్ళెదం
పువ్వులం దివ్వెలం యేసు దీపాలం
ప వెలుగునిచ్చె పిల్లలం క్రీస్తు దీపాలం
1. వెలుగును అందరికి పంచెదం
జీవబాటను మేము చూపెదం
వెలుగులో నడవడిక నేర్పెదం
సువార్తికులుగా మేము సాగెదం
2. ఆరిన దీపాలను వెలిగించుతాం
పడిన దీపాలను లేపుతాం
పరలోక మార్గమును చూపుతాం
మిషనరీలుగా మేము వెళ్ళెదం