Back

Choose Song To View The Lyrics

మంచి దేవుడ నీవే మార్పునొందని దేవా

** TELUGU LYRICS **
- జి.మాణిక్యరావు
- Scale :G

మంచి దేవుడ నీవే మార్పునొందని దేవా
స్తుతులు చెల్లింతురాజా నిన్ను కీర్తింతు తండ్రీ

1. సృష్టికర్తవు నీవు నను సృజించావు
త్యాగమూర్తివి నాకై పరము విడిచావు
నీకు సాటి లేరెవ్వరు
||మంచి||

2. భూమి గతింప వచ్చు నీవు మారవుగా
ఆకాశం తొలగవచ్చు నీవు నిలిచెదవు
ఏకరీతిగ నీవుందువు
||మంచి||

3. నాదు సంవత్సరవుల్ నీదు ఆధీనము
ఆయుష్కాలము ఎంతో నీదు స్వాధీనము
కరుణాశీలికి ఏమిత్తును
||మంచి||

మంచి దేవుడ నీవే మార్పునొందని దేవా
Am D G
స్తుతులు చెల్లింతురాజా నిన్ను కీర్తింతు తండ్రీ

Em Am G
1. సృష్టికర్తవు నీవు నను సృజించావు
Em Am G
త్యాగమూర్తివి నాకై పరము విడిచావు
Am D7 G
నీకు సాటి లేరెవ్వరు
||మంచి||

2. భూమి గతింప వచ్చు నీవు మారవుగా
ఆకాశం తొలగవచ్చు నీవు నిలిచెదవు
ఏకరీతిగ నీవుందువు
||మంచి||

3. నాదు సంవత్సరవుల్ నీదు ఆధీనము
ఆయుష్కాలము ఎంతో నీదు స్వాధీనము
కరుణాశీలికి ఏమిత్తును
||మంచి||
** CHORDS **

G Am D G

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------