Back

Choose Song To View The Lyrics

మనమందరము కలిసి ప్రభు సన్నిధిలో నిలిచి

** TELUGU LYRICS **
- యన్.నాగరాజు
- Scale : Em

మనమందరము కలిసి - ప్రభు సన్నిధిలో నిలిచి
పాడెదము హల్లెలూయని - స్తుతియించెదము కృప చాలునని (2)

1. ఇంత గొప్ప పరిచర్యను - స్థాపించినది యేసే
ఇన్నాళ్ళ సహవాసమును - కాపాడినది యేసే
నిన్ను నన్ను పిలిచి - యోగ్యులుగా యెంచి (2)
సువార్తను ప్రకటించే భాగ్యమిచ్చినందుకే
||పాడెదము||

2. ఎన్నో గొప్ప మేలులను - చేసినది యేసే
నూతన ఆత్మలను - చేర్చినది యేసే
భయభక్తులు కలిగి - కపటమును వీడి
హృదయముతో స్తుతించే ధన్యతిచ్చినందున
||పాడెదము||

3. ఎంతో గొప్ప ప్రేమను - చూపినది యేసే
ప్రాణమిచ్చి మన ఆత్మలను - కొన్నది యేసే
తలపోసుకొంటూ - తగ్గింపుగలిగి
ఆత్మతో మనలను - నడిపిస్తున్నందుకై
||పాడెదము||

4. రానున్న తరములకు - మాదిరి యేసే
ఇంత గొప్ప సాక్షి సమూహం - ఏర్పరచెను యేసే
పూర్ణ మనస్సు కలిగి - పూర్ణ బలము తోను
కృపతో పరిచర్యను సాగిస్తున్నందుకై
||పాడెదము||

మనమందరము కలిసి - ప్రభు సన్నిధిలో నిలిచి
D C Em
పాడెదము హల్లెలూయని - స్తుతియించెదము కృప చాలునని (2)

1. ఇంత గొప్ప పరిచర్యను - స్థాపించినది యేసే
D Em
ఇన్నాళ్ళ సహవాసమును - కాపాడినది యేసే
D Em D
నిన్ను నన్ను పిలిచి - యోగ్యులుగా యెంచి (2)
Em D Em
సువార్తను ప్రకటించే భాగ్యమిచ్చినందుకే
||పాడెదము||

2. ఎన్నో గొప్ప మేలులను - చేసినది యేసే
నూతన ఆత్మలను - చేర్చినది యేసే
భయభక్తులు కలిగి - కపటమును వీడి
హృదయముతో స్తుతించే ధన్యతిచ్చినందున
||పాడెదము||

3. ఎంతో గొప్ప ప్రేమను - చూపినది యేసే
ప్రాణమిచ్చి మన ఆత్మలను - కొన్నది యేసే
తలపోసుకొంటూ - తగ్గింపుగలిగి
ఆత్మతో మనలను - నడిపిస్తున్నందుకై
||పాడెదము||

4. రానున్న తరములకు - మాదిరి యేసే
ఇంత గొప్ప సాక్షి సమూహం - ఏర్పరచెను యేసే
పూర్ణ మనస్సు కలిగి - పూర్ణ బలము తోను
కృపతో పరిచర్యను సాగిస్తున్నందుకై
||పాడెదము||
** CHORDS **

Em C D Em C D Em

D Em

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------