Back

Choose Song To View The Lyrics

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని

చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో
||చెప్పలేను||

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2)
ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్
||చెప్పలేను||

కానానులో పెళ్లి విందులో (2)
వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్
||చెప్పలేను||

సమాధిలో శవాన్ని చూచి (2)
కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్
||చెప్పలేను||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Cheppalenu Baaboi Prabhu Goppathanaanni
Cheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno
||Cheppalenu||

Aidu Rottelu Rendu Chinni Chepalu (2)
Aidu Vela People Ki Panchipettaadu (2) Baaboi
||Cheppalenu||

Kaanaanulo Pelli Vindulo (2)
Water ni Vinega Maarchivesaadu (2) Baaboi
||Cheppalenu||

Samaadhilo Shavaanni Choochi (2)
Common Get Up Antoone Paiki Lepaadu (2) Baaboi
||Cheppalenu||

--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------