Back

Choose Song To View The Lyrics

చింత నీకు వలదు / Chintha Neeku Valadu

చింత నీకు వలదు

ఓ చిన్ని తమ్ముడా

నీ కంట నీరు వలదు

ఓ చిన్ని చెల్లెలా

అంతా యేసే తీర్చును

చింత యేసే బాపును

1. బీదనని బాధ వద్దు

ఓ చిన్ని తమ్ముడా

చీప్‌ గా చూస్తారని చింత వద్దు

ఓ చిన్ని చెల్లెలా

చింత బాధలన్ని తీర్చును యేసేగా

ఎందరో నిరాకరించినా

ఆదరించునేసేగా              ॥2॥చింత॥

2. ఒంటరినని తలంచవద్దు

నీ జంట యేసేగా

ప్రేమ చూపు వారు లేరని

ప్రార్ధన మానకుమా

భయము చెందకు అభయమేసేగా

తుంటరులెల్ల కొట్టుచుండ

ప్రేమ చూపెగా                    ॥2॥చింత॥