Back

Choose Song To View The Lyrics

చిన్నవాడనైనను / Chinnavadanainanu

చిన్నవాడనైనను

ఎన్నదగిన వాడను

నా యేసు చేతిలో

చెక్కబడియున్నాను

1.ప్రేమమూర్తి రూపులో

చెక్కబడిన బొమ్మను

క్షేమమిచ్చు యేసులో

కట్టబడిన కొమ్మను

2. రక్షకుని తోటలో

నాటబడిన మొక్కను

ద్రాక్షవల్లి యేసులో నిలిచియున్న తీగను