Back

Choose Song To View The Lyrics

చూడుము ఈ క్షణమే కల్వరిని (65)

చూడుము ఈ క్షణమే కల్వరిని
ప్రేమామయుడు నీకై నిలుచుండెను
గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు
సిలువలో వ్రేలాడుచున్నాడుగా

1. మానవులెంతో చెడిపోయిరి ... మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు
||చూడుము||

2. ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
||చూడుము||

3. మనలను ధనవంతులుగ చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీయేసుని
||చూడుము||

4. సిలువపై చూడుము ఆప్రియుని - ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు
అర్పించుకో నీదు జీవితము - ఆయన కొరకై జీవించుము
||చూడుము||

చూడుము ఈ క్షణమే కల్వరిని
Bb C7 F

ప్రేమామయుడు నీకై నిలుచుండెను
Bb C7
గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు
C Bb C7 F

సిలువలో వ్రేలాడుచున్నాడుగా

1. మానవులెంతో చెడిపోయిరి ... మరణించెదమని తలపోయక
Am C Bb C Gm C7 F

ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు
||చూడుము||

2. ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
||చూడుము||

3. మనలను ధనవంతులుగ చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీయేసుని
||చూడుము||

4. సిలువపై చూడుము ఆప్రియుని - ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు
అర్పించుకో నీదు జీవితము - ఆయన కొరకై జీవించుము
||చూడుము||
** TELUGU LYRICS **

- Scale : F

** CHORDS **

F Bb F

F Dm Bb C Gm C7 F

** ENGLISH LYRICS **

Choodumu Ee Kshanamae Kalvarini
Premaamayudu Neekai Niluchundenu
Goppa Rakshana Nivva Sreeyaesudu
Siluvalo Vraelaaduchunnaadhugaa

1. Maanavulentho Chedhipoyiri ... Maraninthedamani Thalapoyaka
Erugaru Maranamu Nikkamani - Narakamunnadhani Vaarerugaru
||Choodumu||

2. Ihamandhu Neeku Kalavanniyu - Chanipovu Samayaana Ventaraavu
Chanipoyinanu Laechedhavu - Theerpunnadhani Erugu Oka Dhinamuna
||Choodumu||

3. Manalanu Dhanavanthuluga Chaeyanu - Dhadhrudhaayenu Mana Prabhuvu
Rakthamu Kaarchenu Paapulakai - Angeekarinchumu Sreeyaesuni
||Choodumu||

4. Siluvapai Choodumu Aapriyuni - Aa Praemakai Neevu Emiththuvu
Arpinchukoo Needhu Jeevithamu - Aayana Korakai Jeevinchumu
||Choodumu||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------