Back

Choose Song To View The Lyrics

చిన్న పిల్లలను నా యొద్దకు వారిని / Chinna Pillalanu Naa Yodhaku Vaarini

చిన్న పిల్లలను నా యొద్దకు వారిని

రానీయుడని ప్రభుయేసు చెప్పెను

అ.ప.: ఈలాంటిది వారిదే పరలోకము

మార్పు నొందితేనే ప్రవేశము

1. నీ బాల్యదినములయందే

స్మరణకు తెచ్చుకొనుము

దుర్దినములు రాకముందేనీ సృష్టికర్తను॥ఈలా॥

2. బాలుడు నడిచే త్రోవను నేర్పుము

పెద్దవాడైనప్పుడు తొలగిపోడు      ॥ఈలా॥